వీడీయొస్

బాంబుదాడితో ఉలిక్కిపడ్డ ఆసిస్‌ క్రీడాకారులు

తొలిరోజే బాంబుదాడి స్వాగతంతో ఆందోళన ఇస్లామబాద్‌,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): 24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆస్టేల్రియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్‌లోని …

తొలి టెస్ట్‌లో వికెట్కీపర్‌ పంత్‌ దూకుడు

వన్డే తరహాలో బౌలర్లను బాదిని పంత్‌ 97 బంతుల్లో 96 పరుగులకు ఔట్‌ మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ):శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దూకుడైన …

తొలిరోజు భారత్‌ భారీ స్కోరు

6 వికెట్ల నష్టానికి 357 పరుగులు నాలుగు పరుగులతో శతకం చేజార్చుకున్న పంత్‌ 45 పరుగలతో నిరాశ పర్చిన విరాట్‌ కోహ్లీ మొహాలి,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): శ్రీలంకతో జరుగుతున్న తొలి …

వందో టెస్టులో నిరాశ పర్చిన కోహ్లీ

సెంచరీ కాకున్నా అర్థ సెంచరీ చేయకుండానే ఔట్‌ మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): వందో టెస్టు ఆడుతున్న కోహ్లి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో సెంచరీ చేస్తాడని …

ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ హఠాన్మరణం

గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారణ న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): క్రీడారంగంలో కోలుకోని విషాం నెలకొంది. ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన …

టెన్సిన్‌ స్టార్‌ను వేధించిన పోకిరీకి మొట్టి కాయలు

ఆమె వైపు వెళ్లకుండా కోర్టు కఠిన ఆదేశాలు లండన్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): బ్రిటన్‌ టెన్నిస్‌ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్‌ మగర్‌ అనే వ్యక్తికి యునైటెడ్‌ …

లియాండర్‌ పేస్‌పై గృహహింస కేసు

దోషిగా తేల్చిన ముంబై కోర్టు ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి …

ధోనీని కలవడంతో కల నెరవేరింది

పాక్‌ క్రికెటర్‌ షానవాజ్‌ దహాని న్యూఢల్లీి,ఫిబ్రవరి25( జనంసాక్షి ): ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచాడు. ధోని యువ …

రంజీ క్రికెట్‌లో కవలల రికార్డు

ఒకే ఇన్నింగ్స్‌లో చెరో సెంచరీ రాయ్‌పూర్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): రంజీ ట్రోఫీ`2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్‌, …

కెప్టెన్‌ రోహిత్‌ అరుదైన ఘనత

వరుస టీ ట్వంటీల్లో ఘన విజయం నమోదు లక్నో,ఫిబ్రవరి25( జనంసాక్షి ): టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా రోహిత్‌ బాధ్యతలు చేపట్టినప్పటి …