Sunday, 22 November 2026

సాహిత్యం

నాగవైష్ణవి హత్య కేసులో..  తుది  తీర్పు

ముగ్గురికి జీవితఖైదు తీర్పు వెల్లడించిన మహిళా సెషన్స్‌ కోర్టు ఎనిమిదేళ్లు కొనసాగిన విచారణ నిందితులపై రుజువైన నేరాలు మొత్తం 79మందిని విచారించిన న్యాయస్థానం విజయవాడ, జూన్‌14(జ‌నం సాక్షి) : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన…

జగన్‌ పాదయాత్ర ఎందుకోసమో: దేవినేని

అమరావతి,మే14(జ‌నంసాక్షి): వైఎస్‌ జగన్‌ ఏ సమస్య కోసం పాదయాత్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రాజెక్టనుల పూర్తి చేయవద్దనా, లేక పోలవరం వద్దనా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో వెంకయ్యనాయుడు సాక్షిగా, తిరుపతిలో వెంకన్న సాక్షిగా…

125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం వెంకటేశ్వరరావు వివరించారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కూడా…

కోకోసాగులో ఆంధప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): అంబాజీపేట రానున్న రోజుల్లో కోకో సాగులో ఆంధప్రదేశ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని సెంట్రల్‌ ప్లానిటేషన్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా.పీ చౌడప్ప అన్నారు. అంబాజీపేట మండలం ముక్కాములలో అభ్యుదయ కర్షక పరిషత్‌ భవనంలో సీపీసీఆర్‌ఐ, హార్టీకల్చర్‌…

జెడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

షరిషత్‌ల కైవసంపై కేసీఆర్‌ నజర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులను ఆదేశించారు. ఆదివారం ఆయన సీఎం క్యాంపు కార్యాలమంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలోని…

పడవ బోల్తాపడి ఒకరి మృతి

శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీలయ్య అనే మత్య్సకారుడు మృతిచెందగా ,మరో ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఒక్క చిన్న

– ఒక్క చిన్న నిప్పు రవ్వ అడవంతటిని దహించినట్టు ఒక్క చిన్న రంధ్రం పడవను నట్టేట ముంచినట్టు ఇనుముకు తుప్పు కర్రను చెదలు ఆరోగ్యానికి ఉప్పు మెత్తంగా ముప్పు – దశరథుడు కైకేయికకిచ్చిన అనాలోచిత వరం ఒక చిన్న…

ఓటరు మహాశయా! జాగ్రత్త!

అదిగదిగో వస్తున్నాడు దవళ వస్త్రంధరించి చిరునవ్వును సారించి తేనెమాటలు సంధించి చిలుకపలుకులతో మురిపించి నీ చేతిలోని ఆయుధాన్ని ఆశించి మాటల గారడితో నిను ముంచి మందు విందుల ఎరచూపి ధన ప్రవాహపు రుచి చూపి వాగ్దానాలతో నిను వంచించి…

పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

గుంటూరు: పోలీసుల వైఖరిని నిరసిస్తూ కట్టవాడ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలీసులు ఓటర్లపై చేయిచేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు నాని

తిరుమల: సినీ నటుడు నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామిసేవలో పాల్గొన్నారు. శ్రీవారి అలయం వద్ద నాని దంపతులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నాని దంపతులు…