సీమాంధ్ర

మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు

అందుబాటులో లేని మునగ కిలో వందకు తక్కువ లేని పలు రకాలు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి) : మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇంచుమించుగా అన్ని రకాల ధరలు …

10న తిరుపతిలో యూత్‌ ఫెస్టివల్‌

తిరుపతి,డిసెంబర్‌31 (జనంసాక్షి) : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జనవరి 10వ తేదీ నుంచి యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ను మూడ్రోజులపాటు …

పంజావిసురుతున్న చలిపులి

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల విూదుగా శీతల గాలులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు విజయవాడ/హైదరాబాద్‌,డిసెంబర31 (జనం సాక్షి) :తెలుగురాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా …

టిడిపికి తిరుగు లేదన్న చంద్రమోహన్‌ రెడ్డి

వైకాపా పని అయిపోయిందని వ్యాఖ్య నెల్లూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : వైకాపా ఎంతగా దాడులకు దిగినా, హత్యారాజకీయాలకు పాల్పడ్డా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, ప్రజల అండదండలే తమకు …

అభివృద్దిలో దూసుకుపోతున్న ఎపి

పోలవరంతో మారనున్న దశ: మంత్రి ఏలూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : పోలవరంతో ఎపి చరిత్రాత్మక ఘట్టానికి వేదికయ్యిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే …

రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సిందే..

` ఇష్టారాజ్యాన్ని కోర్టు అనుమతించదు ` న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది ` సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విజయవాడ,డిసెంబరు 26(జనంసాక్షి):రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక …

తెలుగు రాష్టాల్ల్రో శీతల గాలుల ఎఫెక్ట్‌

మరింత పడిపోనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు..! అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలుగు రాష్టాల్రు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి …

త్యాగానికి బాట వేసిన ఏసు ప్రభువు

ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన జగన్‌ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు …

పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ

రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం రూ. 6 లక్షలు ఖర్చు ఇండస్టియ్రల్‌ పార్కులో ఆదిత్య బిర్లా గ్రూపు ప్లాంట్‌కు శంకుస్థాపన …

కస్టడీలో ఉన్న నిందితులపై పోలీసుల లాఠీ

తూళ్లూరు పోలీసుల తీరుపై మండిపడ్డ జడ్జి గుంటూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు …