సీమాంధ్ర

సినిమా టిక్కెట్‌ రేట్ల నిర్ణయంపై చర్చించిన కమిటీ

మరోమారు జనవరిలో సమావేశం కావాలని నిర్ణయం హడావిడి నిర్ణయం తీసుకోవద్దని సభ్యుల అభిప్రాయం విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన …

వంగవీటి రాధాపై రెక్కీ ఆధారాలు లేవు

అయినా రెండు నెలల సిసి పుటేజ్‌ పరిశీలిస్తున్నాం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి అయితే రాధా వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం ప్రస్తుతం …

వీర్రాజు సారా వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ

తక్కువ ధరలకు లిక్కర్‌ అందించడంలో తప్పులేదు సామాన్యులను దోపిడీ చేయడం తగదంటున్న పేదలు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  చీప్‌ లిక్కర్‌పై తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన …

పిఆర్‌సిపై ఉద్యోగులతో నేరుగా చర్చించండి

ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు హావిూలు నెరవేర్చండి ప్రతిష్ఠంభన తొలగించాల్సిన బాద్యత సిఎం జగన్‌పైనే ఉంది సిఎం జగన్‌కు లేఖ రాసిన సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  …

వృద్దుడిని ఢీకొన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వాహనం

అనంతపురం,డిసెంబర్‌31 (జనంసాక్షి): రోడ్డు దాటుతుండగా ఎంఎల్‌సి కారు వృద్ధుడిని ఢీకొనడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం లేపాక్షిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎల్‌సి మహమ్మద్‌ …

బంగారం కోసం కన్నతల్లి హత్య

కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప,డిసెంబర్‌31 (జనంసాక్షి) : బంగారం కోసం కన్నతల్లిని హతమార్చిన ఓ కన్నకొడుకు దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఓబులవారిపల్లి మండల పరిధిలోని …

జనవరిలో సిఐటియూ సమావేశాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : తాడేపల్లిగూడెంలో జనవరి 9,10,11 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జరుగునున్నాయి. వీటిని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ నాయకుడు …

7,8 తేదీల్లో తెలుగు సంబరాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలకు 60 దేశాల నుంచి ప్రతినిధులు, …

మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు

అందుబాటులో లేని మునగ కిలో వందకు తక్కువ లేని పలు రకాలు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి) : మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇంచుమించుగా అన్ని రకాల ధరలు …

10న తిరుపతిలో యూత్‌ ఫెస్టివల్‌

తిరుపతి,డిసెంబర్‌31 (జనంసాక్షి) : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జనవరి 10వ తేదీ నుంచి యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ను మూడ్రోజులపాటు …