సీమాంధ్ర

సొంతూరుకు చేరుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ

ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, స్థానికులు గరికపాడు చెక్‌ పోస్టు వద్ద పూర్ణకుంభ స్వాగతం ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకుని వెళ్లిన ప్రజలు విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): సుప్రీంకోర్టు …

ఎపి పోలీస్‌ వ్యవస్థ తీరుపై కేంద్రం నిఘా

పోలీస్‌ అధికారుల తీరును పరిశీలిస్తున్న హోంశాఖ త్వరలోనే చర్యలు తప్పవంటూ ఎంపి సిఎం రమేశ్‌ హెచ్చరిక విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఎపి పోలీస్‌ పనితీరుపై కేంª`దరం నిఘా పెట్టిందని …

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

తిరుమల,డిసెంబర్‌24(జనం సాక్షి): శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్దకు ఆయనకు …

మురళికి ప్రాణరక్షణ కల్పించండి

డిజిపికి చంద్రబాబు లేఖ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి):చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ …

ఒమైక్రాన్‌ భయంతో న్యూ ఇయర్‌ వేడుకలు రద్దు

ఆఫర్లతో ముందుకు రాని వ్యాపారులు కాకినాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉండడం, అనేక జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడంతో వ్యాపారులు బేర్‌మంటున్నాయి. వాస్తవానికి ఏటా న్యూఇయర్‌ …

అకాల వర్షాలతో తగ్గిన వరి దిగుబడులు

పెట్టుబడి కూడా రాలేదంటున్న రైతులు కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఇటీవలి అకాల వర్షాలతో జిల్లాలో వరిదిగుబడి బాగా తగ్గింది. పలు మండలాల్లో వరి బాగా దెబ్బతింది. ఈ ఏడాది …

28న ప్రీ మెగా లోక్‌ అదాలత్‌

బ్యాంకు వ్యవహారాలపై తీర్పులు కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఈ నెల 28న ప్రీ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ వెంకట నాగశ్రీనివాసరావు …

కర్నూలులో క్రిస్మస్‌ సందడి

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): నగరంలో క్రిస్మస్‌ సందడి పెరిగింది. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్యాండిల్‌ లైటింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలకు అవసరమైన స్టార్లు, …

31న భోజన కార్మికుల ఆందోళన

నెల్లూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న డీఈవో కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం …

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్దం

జనవరి 14 నుంచి 18 వరకు పోటీలు ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): నరసాపురం పట్టణంలో జనవరి 14 నుంచి 18 వరకు మహిళలు, పురుషుల విభాగాల్లో జాతీయ స్థాయి …