స్పొర్ట్స్
రహానే డకౌట్..
గాలె : శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కౌశల్ వేసిన బంతికి రహానే (0) ఎల్బీగా వెనుదిరిగాడు.
ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో సింధు.
ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో చైనా స్టార్ లీఝురీకి సింధు షాక్ ఇచ్చింది. ఈ విజయంతో సింధు మూడోసారి క్వార్టర్స్ ఫైనల్లో ప్రవేశించినట్లైంది.
తాజావార్తలు
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
- గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
- పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
- రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- మరిన్ని వార్తలు




