టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఢిల్లీ:నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.