క్రికెట్ నుండి నిష్క్రమించిన మాజీ ఇంగ్లండ్ కీపర్..

ఢిల్లీ : ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ గాయాల కారణంగా క్రికెట్ నుండి నిష్ర్కమించాడు.