నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్..
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెరెనా విలియమ్స్ తో లూసీ సఫరోవా తలపడనుంది. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెరెనా విలియమ్స్ తో లూసీ సఫరోవా తలపడనుంది. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. జకోవిచ్ తో ముర్రే తలపడనున్నారు. వావ్రింకాతో సోంగా తలపడనున్నారు.
ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో నేడు చెన్నై -బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపిఎల్-8: నేడు ఢిల్లీ, హైదరాబాద్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపిఎల్-8: నేడు కోల్ కతా, పంజాబ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపిఎల్-8: పంజాబ్ ఎలెవన్ పై ముంబై ఇండియన్స్ విజయం విజయం సాధించింది. పంజాబ్, ముంబై జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.