Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

సిడ్నీ ఓపెన్ సానియా జోడీదే…

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జైత్రయాత్ర ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఇప్పటికే బ్రిస్బేన్ ఓపెన్ నెగ్గిన సానియా-హింగిస్ జోడీ.. అదే జోరును కంటిన్యూ చేస్తూ సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఫైనల్లో గార్సియా/మ్లడనోవిక్ జోడీపై…

సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

హైదరాబాద్‌: ప్రపంచ నంబర్‌ 1 జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోరు కొనసాగుతోంది. ఈ జంట వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టించింది.…

చెలరేగిన రోహిత్: ఆసీస్ కు భారీ లక్ష్యం

పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లిలు ఆసీస్ బౌలింగ్ కు పరీక్షగా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించారు. రోహిత్…

వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగులు

రాణించిన రోహిత్, పాండే పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే ఓపెనర్…

ధోనిని అరెస్టు చేయండి..

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అనంతపురం కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 2013లో బిజినెస్‌టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ… పాదరక్షలను చేతిలో పట్టుకున్నట్లు చిత్రం ముద్రించారు. దీనిపై అప్పట్లో విశ్వహిందూపరిషత్‌ జిల్లా…

పరుగుల సునామి సృష్టించాడు

హైదరాబాద్‌: టెస్ట్‌ క్రికెట్‌లో ద్విశతకం, త్రిశతకాలు చేస్తే గొప్పగా చెప్పుకుంటాం… అదే వన్డేల్లో అయితే డబుల్‌ సెంచరీ మార్కును నలుగురు క్రికెటర్లు తప్ప మరెవరూ ఇప్పటివరకు చేరుకోలేకపోయారు. మరి ఒక ఆటగాడు ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేస్తే……

10 కోట్ల డాలర్లకు చేరువలో జొకోవిచ్, ఫెడరర్

టెన్నిస్ టాప్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాన్ జొకోవిచ్ 10 కోట్ల డాలర్ల (రూ.660 కోట్లు) ప్రైజ్‌మనీ క్లబ్‌లో చేరనున్నారు. 34 ఏళ్ల ఫెడరర్ వివిధ టోర్నీల ద్వారా ఇప్పటివరకూ 97.3 మిలియన్ డాలర్లు (రూ.643 కోట్లు) ప్రైజ్‌మనీ…

ఆసీస్ దెబ్బకు విండీస్ విలవిల

మెల్బోర్న్:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ విలవిల్లాడుతోంది. తొలుత ఆసీస్ కు భారీ స్కోరు సమర్పించుకున్న విండీస్.. ఆ తరువాత బ్యాటింగ్ లో కూడా పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. రెండో…

పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్

కరాచీ:ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో అల్లాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ లో మరో కలకలం రేగింది. పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో  అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. గత నెల 13 వ తేదీన యాసిర్ కు…

రిటైర్మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్

వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతానని మంగళవారం ప్రకటించాడు. ఫిబ్రవరి 20న…