నేడు కోల్ కతా-పంజాబ్ మధ్య మాక్య్

ఐపిఎల్-8: నేడు కోల్ కతా, పంజాబ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.