ముంబై విజయలక్ష్యం 236 పరుగులు

ఐపిఎల్-8: బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో నిర్ణీత 20 వోవర్లలో బెంగళూరు.. ఒక వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై విజయలక్ష్యం 236 పరుగులుగా ఉంది.