ఐపీఎల్ నేటి మ్యాచ్ వివరాలు…

హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ రసవత్తరపోరు రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.