నేడు ఐపీఎల్ క్వాలిఫయిర్ మ్యాచ్..

ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో నేడు చెన్నై -బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.