నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్..

నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెరెనా విలియమ్స్ తో లూసీ సఫరోవా తలపడనుంది. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.