నేడు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్..

నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. జకోవిచ్ తో ముర్రే తలపడనున్నారు. వావ్రింకాతో సోంగా తలపడనున్నారు.