Cover Story

తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ కూడా మంత్రిగా …

దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తాం

గుణాత్మక రాజకీయాల కోసం పనిచేస్తాం కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకీకృతం చేస్తాం తెలంగాణ దిక్సూచిలాగా నిలిచేలా చేస్తా ఈ ఫలితాలతో బాధ్యత పెరిగింది పథకాలను మరింత …

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

విజయోత్సవ ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదు – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓట్ల లెక్కిపు సందర్భంగా మంగళవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో …

ఇవిఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తం

టెన్షన్‌లో పార్టీల అభ్యర్థులు 11 వరకు ఊపిరి బిగబట్టాల్సిందే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఇరువర్గాల్లో భరోసా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వేర్వేరుగా ఉండడంతో ఇప్పుడు అభ్యర్థులు …

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

ఓటేసేందుకు బారుల తీరిన ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చిన యువ ఓటర్లు పలు గ్రామాల్లో ఓట్లు లేక ఆగ్రహంతో వెనుదిరిగిన ప్రజలు ఓటేసిన గవర్నర్‌ నరసింహన్‌, సిఎం …

అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు

తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి …

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు కిరాతకంగా హత్యలు చేస్తున్నా చేష్టలుడిగిన పోలీసులు ఫ్యాక్షన్‌ తరహా మర్డర్లపై ప్రజల్లో ఆందోళన హైదరాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి):  నగరంలో నడిరోడ్లపై జరుగుతన్న వరుస హత్యలు …

కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ 

ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్‌ బోధన్‌, నవరబర్‌ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ …

ఆయోధ్య‌లో 144 సెక్ష‌న్‌

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ …

తెలంగాణ బాగు పడలేదన్న విషయం బాధ పెడుతోంది

ఈ ప్రాంత బాగు కోరి నష్టమైనా విభజన నిర్ణయం తీసుకున్నాం తల్లిలా నా మనసు ఆందోళన చెందుతోంది ఈ సర్కార్‌ను పారదోలే సమయం వచ్చింది ప్రజల కలలను …