Monday, 16 November 2026

Cover Story

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌

జీవిత విశేషాలతో ‘ఒడవని ముచ్చట్లు’ లండన్‌లో పుస్తకావిష్కరణ ఆవిష్కరణ లండన్‌,ఆగస్టు21(జనంసాక్షి): తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఫౌండర్‌, మెంబర్‌ గంట వేణుగోపాల్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జీవిత విశేషాలు, అనుభవాలపై కొంపల్లి వెంకట్‌…

కూలిన కళా శిఖరం…

ఆగస్టు21(జనంసాక్షి): కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టి పురిగిన వైతాళికులు ఎందరో. అందులో మన సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య ఒకరు. ఆరు దశాబ్దాల పాటు కళనే నమ్ముకొని కళే జీవితంగా బతికిన మహోన్నతుడు. సిద్దిపేట…

శాంతియుత ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నరు..

 తెలంగాణ రాకుండా చెయ్యాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నరు.. రాష్ట్రం ఇవ్వకుండా పాలకులు హక్కులను కాలరాస్తున్నరు.. ‘ప్రాణహిత’ పుస్తకావిష్కరణలో కోదండరాం ఆగ్రహం హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని, తెలంగాణ రాష్ట్రం…

పోలవరం నిర్మిస్తే తెలంగాణ ఆదివాసులు

నిండా మునిగిపోతరు.. నష్ట నివారణ చర్యలపై సీఎం వివరణ ఇవ్వాలి.. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖమ్మం, ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లాలోని అదివాసులు నిండా మునిగిపోతరని తెలంగాణ జేఏసీ…

రాజ్యసభలో మార్మోగిన ‘జై తెలంగాణ’

ముఖం చాటేసిన ప్రధాని, సోనియా, హోంమంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి): రాజ్యసభలో శుక్రవారంనాడు ‘తెలంగానం’ మార్మోగింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌, టిడిపి సభ్యురాలు గుండు సుధారాణి…

తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం ముందుండాలి

మనది గంగాజమునా తహజీబ్‌ జేఏసీ మైనార్టీల మనస్సు నొప్పించివుంటే మన్నించాలి :కోదండరాం టీఎన్‌జీవో సంఘ వ్యవస్థాపకులు ప్రగతిశీల ముస్లిం యువకులే మా వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బుల్‌గఫార్‌ సమైక్యాంధ్రలో నష్టపోయింది ముస్లిం ఉద్యోగులే హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) :…

టీజేఏసీతో కలిసి ఉద్యమించడానికి సీపీఐ

టీజేఏసీ ‘తెలంగాణ మార్చ్‌’లో కదంతొక్కనున్న కామ్రేడ్లు సీపీఐ ‘తెలంగాణ పోరు యాత్ర’కు తరలిరానున్న తెలంగాణవాదులు సీపీఐ ప్రధాన కార్యాలయంలో ఇరుపక్షాల భేటీ కలిసి కొట్లాడుతాం.. తెలంగాణ సాధిస్తాం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ శక్తీ ఆపలేదు ముక్తకంఠంతో నినదించిన ‘సీపీఐ’…

స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిగా..

తెలంగాణ ఉద్యమాన్ని సాగిద్దాం తెల్లదొరలను తరిమినట్లే సీమాంధ్ర పాలకులను తరుముదాం.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిద్దాం.. సెప్టెంబర్‌ 30న వెల్లువలా తరలిరండి.. తెలంగాణ మార్చ్‌’తో ఉద్యమ సత్తా చాటుదాం.. స్వాతంత్య్ర దినోత్సవాల్లో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 15…

పాలమూరు పల్లెలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం

కంప్యూటర్‌ పలకలపై అక్షర ఆయుధాలు దిద్దుతున్న తొలితరం పలకా, బలపం లేని పేద పిల్లల చేతుల్లో ఐ స్లేట్లు అది అమ్మానాన్నల బడి.. ఎందుకంటే, ఆ బడి పిల్లలకు మమ్మీ డాడీలంటే తెలియదు. బురద పొలాల్లో నుంచి పిండిన…

ఉద్యమ ఉధృతిలో ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకం

ప్రతిసారి ఐక్యతతో కదం కలిపారు సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ వారి వల్లే విజయవంతం అప్పటి స్వామిగౌడ్‌ నాయకత్వం ఆదర్శనీయం సెప్టెంబర్‌ 30న ‘తెలంగాణ మార్చ్‌’లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించండి తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,…