Thursday, 26 November 2026

Featured News

బయ్యారం అట్టిదే… బొత్సా పరాచకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం అట్టిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పరాచికాలాడారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని సహజ వనరులను చులకన చేసి మాట్లాడారు.…

పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తాం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తామని టీ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ డాక్టర్‌ గడ్డం వివేకానంద నివాసంలో ఎంపీలు మందా…

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే

ప్రధానికి లేఖ రాస్తా ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు మానుకో… : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రమణాచారి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కే, ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి…

కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితబంధు బిరుదు ప్రదానం

దళిత శంఖారావంలో సీఎం వరాల జల్లు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.400 కోట్లు : ముఖ్యమంత్రి రాజమండ్రి, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితరత్న…

మూడో రోజూ అదే జోరు

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు నిలకడగా ‘గుడియా’ ఆరోగ్యం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : చిన్నారి గుడియాపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆదివారం మూడో రోజూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం కావాలి, పోలీసు…

బ్రిజిల్‌లో పడవ ప్రమాదం

12 మంది మృతి, 15 మంది గల్లంతు రియో డి జానేరియో, (జనంసాక్షి) : బ్రిజిల్‌లోని అమెజాన్‌లో గల అరిరి నదిలో శనివారం పడవ ముగిని 12 మంది మృతిచెందగా, 15 మంది గల్లంతయ్యారు. కల్నల్‌ ఆల్బెర్టో మోరిరా…

అకాల వర్షం.. భారీనష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : అకాల వర్షం రైతన్నలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం గాలివాన, వడగల్లు పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం భారీనష్టాన్నే తెచ్చిపెట్టాయి. శనివారం తెల్లవారగానే…

‘పద్మ’ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను అందజేశారు.  శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌, పద్మభూ షణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరిం చారు. అవార్డులు అందుకున్న…

ముషారఫ్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

ఇల్లే సబ్‌ జైల్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ఉగ్రవాద నిరోధక కోర్టు శనివారం మే 4 వరకు కస్టడీ విధించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 60 మంది న్యాయ మూర్తులను ఏకపక్షంగా…

చైనాలో భూకంపం

150 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు బీజింగ్‌, (జనంసాక్షి) : చైనాలోని సిచూన్‌ రావెన్స్‌ శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి కకావికలమైంది. తీవ్ర భూకంపం దాటికి 150 మందికిపైగా మరణించగా దాదాపు 2,200 మందికి…