Featured News

సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ …

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను …

సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, …

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని …

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన …

ఒలంపిక్స్‌కు కౌంట్‌డౌన్‌..

ప్రపంచ క్రీడా సంగ్రామానికి సర్వం సిద్ధం భారీస్థాయిలో ఓపెనింగ్‌ సెర్మనీ లండన్‌, జూలై 26 (జనంసాక్షి) : యావత్‌ ప్రపంచం వేచి చూస్తోన్న ఒలింపిక్స్‌ మహా సంబరానికి …

మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు

ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు హైదరాబాద్‌, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్‌ కంపెనీకి రూ.5.15 …

అన్నా బృందం మలిదశ పోరు

దీక్ష ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 25 : పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావటంతో పాటు ఎంపిలపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని …

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

నడిరోడ్డుపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి రాయికల్‌ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది …

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్‌

న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, …