పారిశుద్ధ్య కార్మికులకు చొక్కాల పంపిణీ
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్ రాజేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చొక్కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.