JEE లో ఉత్తీర్ణత పొంది IIT కాన్పూర్ లో సీటు సాదించిన చింతల మానస గారిని అభినందించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.


జనం సాక్షి దుబ్బాక
మానసకి గిఫ్ట్ గా లాప్టాప్ అందిస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ

దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన చింతల మానస గారిని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు. జైఈఈ లో సీటు సాధించి ఉత్తీర్ణులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారి చదువుకు అన్ని విధాలుగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారు అండగా ఉంటానని తెలిపారు.