352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మంథని,ముత్తారం, కమాన్ పూర్, రామగిరి, పాలకుర్తి మండలాలకు కోటి 30 లక్షల విలువచేసే 352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. ఈ చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నేరుగా పంపిణీ చేయనున్నారు.

తాజావార్తలు