నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
చిలప్ చేడ్, (జనంసాక్షి) : మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామానికి చెందిన అతినారం శివలీల,సత్యం కూతురు గంగ వైష్ణవి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి కౌడిపల్లి మండల అధ్యక్షులు రామ గౌడ్ నాయకులు లక్ష్మణ్ ముకుంద రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి యాదగిరి మల్లయ్య వీరస్వామి బాల్ రాజ్ ప్రతాప్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.