గంభీరావుపేట మండలం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు..

 

 

 

 

 

గంభీరావుపేట డిసెంబర్ 18 (జనం సాక్షి):గ్రామపంచాయతీ మూడో విడత లో భాగంగా గంభీరావుపేట మండలంలోని సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులు. .. బూక్య పద్మ హీరాలాల్ తండా (కాంగ్రెస్ )తేజవత్ అంజయ్య, లక్ష్మిపూర్ (స్వతంత్ర )గునిగంటి పద్మ, దేశాయిపేట
వేముల విజయ లక్ష్మి, శ్రీగదా (బీ ఆర్ ఎస్ )పొన్నాలమహేష్, పొన్నాల పల్లె (బీజేపీ )బొల్లు సత్తయ్య యాదవ్, మలుపల్లి (బీ ఆర్ ఎస్ )నక్క ప్రశాంత్, ముచర్ల (స్వతంత్ర )
అంకని శిరీష, రాజుపేట (స్వతంత్ర )రాజబోయిన ఆర్చన నర్మాల (బీ ఆర్ ఎస్ )
ఏడబోయిన దిలీప్, కోళ్లమాద్ది (బీ ఆర్ ఎస్ )పిట్ల బాబు, రాజ రాజేశ్వర్ నగర్ (బీ ఆర్ ఎస్ )
బానోత్ రమేష్, జగదాంబ తండా (స్వతంత్ర )మద్దుల రాజిరెడ్డి, నాగంపేట (బీ జె పీ )
దుంపల చంద్ర శేకర్ రెడ్డి, దమ్మన్నాపేట (బీ ఆర్ ఎస్ )కమ్మరి గంగ సాయవ్వ, సముద్ర లింగాపూర్ (బీ ఆర్ ఎస్ )ఉమ్మారెడ్డి విమల, గజసింగవరం (బీ ఆర్ ఎస్ )
చేకూటి మహేష్ యాదవ్, మల్లారెడ్డిపేట (బీ ఆర్ ఎస్ )బండ సుకన్య, ముస్తఫానగర్ (బీ జె పీ )
. ఎర్రం లతిక, గోరెంటాలా (బీ ఆర్ ఎస్ )పిట్ల ఎల్లయ్య, లింగన్నపేట (స్వతంత్ర )
మల్లుగారి నర్సాగౌడ్, గంభీరావుపేట (స్వతంత్ర )నాగపూరి బుచ్చేలి బాలరాజు గౌడ్, కొత్తపల్లి (బీ ఆర్ ఎస్ ) గెలుపొందారు..