Tuesday, 24 November 2026

తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పలేదే?

ఎడిట్ పేజీ

తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పలేదే?

బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అందరూ తప్పుబడుతున్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్దంగా జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ తీర్పు ఉందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని అందరూ వాదిస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇలాంటి ఇవ్వడానికి…