వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక

టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి) :

* అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్షమయ్య, భాస్కరాచారి

టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్య, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచార్యులను నూతనంగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కార్యవర్గ కమిటీని యధావిధిగా కొనసాగించారు. ఎన్నికైన నూతన కమిటీ వారు బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లి విశ్వబ్రాహ్మణులు ధర్మపురి వీరబ్రహ్మ చారి,చంద్రగిరి రాధాకృష్ణ,కట్టుకోజ్వాల సురేష్, చిలకమర్రి రామకృష్ణ, అన్నవరపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి బ్రహ్మచారి,ఉరిమెల్ల యాదాచారి, ఆకారపు స్వప్న,గుంతోజు కృష్ణ, వజ్రాల పరిపూర్ణ చారి,మోత్కూరి రామాచారి,గజ్జల రామ్మోహన్ చారి,వెనగంటి రవీందర్,బౌరోజు బిక్షమయ్య, పంతంగి శ్రీను,నోముల భానుచందర్,పర్వతపు ఉపేంద్ర చారి,గజ్జల శ్రీరామ్మూర్తి,తోడోజు వెంకన్న, రాపాక జగన్,గజ్జల శంకరాచారి,మోత్కూరి సతీష్, ఉరిమెళ్ళ భరత్,రాపాక వాసు,చిలకమర్రి రామ్ బ్రహ్మచారి,శంకరాచారి,హయగ్రీవ చారి,అక్కినపల్లి యాకంబ్రచారి,రాపాక వాసు,గద్దోజు రమేష్, కాగితాల వెంకటరమణ,వీరాచారి,బ్రహ్మయ్య, ఈశ్వరయ్య,తౌడోజు సందీప్ కుమార్ పాల్గొన్నారు.