ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్‌కు కరోనా

share on facebook

ట్విట్టర్‌లో పేర్కొన్న సింగ్‌
హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి):తెంగాణలో కరోనా కేసు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ ప్రజతో పాటు ప్రజాప్రతినిధును సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కాగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కూడా కరోనా భయం పట్టుకుంది. రాజాసింగ్‌ డ్రైవర్‌కు కరోనా పోజిటివ్‌ వచ్చినట్టు ఆయన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. గన్‌మెన్‌కు శుక్రవారం నాడు కరోనా సోకినట్టు తేలిందని, దీంతో తాను కూడా కరోనా టెస్ట్‌ చేయించుకున్నానని రాజా సింగ్‌ వ్లెడిరచారు. రాజాసింగ్‌తో పాటు ఆయన కుటుంబీకు, సన్నిహిత కార్యకర్తు కూడా టెస్ట్‌ చేయించుకున్నామని తెలిపారు. టెస్ట్‌ కు సంబందించిన రిపోర్ట్‌ు రెండు రోజుల్లో రావచ్చునని తెలిపారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాని, ఆయుష్‌ మంత్రాయ గైడ్‌ లైన్స్‌ పాటించాని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

Other News

Comments are closed.