తెరాస నాయకులను పరామర్శ

share on facebook

సారంగపూర్ (జనంసాక్షి) అక్టోబర్ 01

అర్ప పల్లి గ్రామానికి చెందిన టీఆరెఎస్ నాయకులు ఎడమల గంగారెడ్డి, కుడుకల రాజ లింగారెడ్డి ,సౌడాల నర్సయ్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,గ్రామానికి చెందిన రాజ్ మహమ్మద్ కి ఇటీవల శస్త్ర చికిత్స కాగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్,
వెంట జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సురేందర్,రైతు బందు సమితి మండల కన్వీనర్ కొల శ్రీనివాస్,ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రావు,నాయకులు ,ప్రసాద్,చిరంజీవి,సురేష్,నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.