రంగారెడ్డి,అక్టోబర్29(జనం సాక్షి ): శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్ రూరల్ పోలీసులకు
ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చోరీ జరిగిన నివాసాలను పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
దోపిడీ దొంగల బీభత్సం
Other News
- తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు
- స్థానిక అవసరాలకనుగుణంగా.. కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం
- జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు
- ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్ నిప్పు పెడుతుంది
- విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- బ్రాండ్ హైదరాబాద్‌ను.. బ్రాండీ హైదరాబాద్‌గా మార్చారు
- పాకిస్థాన్ దేవాలయానికి.. భారత్ యాత్రీకులు
- వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి
- క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడొద్దు