చెరువులో పిల్లతో కలసి దూకిన తల్లి
రాజన్న సిరిసిల్ల,మార్చి18 (జనంసాక్షి): గంభీరావుపేట మండలంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లతో కలసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామ శివారులో ఉన్న చెరువులో అభిజ్ఞ(03), హంసిక (6 నెలలు)
మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. తల్లి రేఖ మృతదేహం ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లి రేఖ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పండగపూట విషాదం
Other News
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....
- *జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
- .....బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి.......
- " అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి - టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ"
- " అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది - టీయూడబ్ల్యూజేహెచ్ - 143"