లాక్‌డౌన్‌తో పేదు,వస కార్మికు తీవ్రంగా నష్టపోయారు

share on facebook
` ప్రపంచ యుద్ద సమయంలోనూ ఇలా జరగలేదు`
రాజీవ్‌ బజాజ్‌తో చిట్‌చాట్‌లో రాహుల్‌ వ్లెడి
న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి):ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో కూడా ప్రజంతా ఇలా లాక్‌డౌన్‌లో లేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో పేదు, వస కార్మికు తీవ్రంగా ఇబ్బందు గురవుతున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొవిడ్‌`19 కారణంగా ఆర్థికవ్యవస్థ పతనంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌తో జరిపిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యు చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి తప్పించుకోడానికి కొద్ది నెలుగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ’ఇదంతా వింతగా ఉంది. ప్రపంచం మొత్తం ఈ విధంగా లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఈ విధంగా ఉండేది కాదేమో. ఇదొక ప్రత్యేకమైన, వినాశకరమైన పరిస్థితి’ అని రాహుల్‌ విచారం వ్యక్తం చేశారు. రాహుల్‌తో జరిగిన చర్చలో భాగంగా బజాజ్‌ తన అభిప్రాయాను పంచుకున్నారు. కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే క్రమంలో భారత్‌ పశ్చిమ దేశావైపు చూసి పొరపాటు చేసిందని రాజీవ్‌ అన్నారు. తూర్పు దేశాు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేశాయని.. ఆయా దేశా స్పందనను భారత్‌ గమనించా న్నారు. ’మనం యూఎస్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, యూకే వంటి దేశా సంసిద్ధతను పరిశీలించాం. అక్కడి వ్యవస్థ మన దేశానికి ఏవిధంగానూ సరిపోదు. కొవిడ్‌`19 వంటి పరిస్థితిని ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న వైద్యరంగ సదుపాయాు సరిపోవన్న విషయం మనం గ్రహించాలి. యూఎస్‌, ఐరోపా దేశాు వైరస్‌తో ప్రభావితమైతే ప్రతిఒక్కరు భయపడతారన్న ఉద్దేశం ఉందనుకుంటున్నాను. ధనవంతు, సెబ్రిటీు వైరస్‌ బారిన పడితే పెద్ద విషయం అవుతుంది. కానీ, ఆఫ్రికాలో నిత్యం 8000 మంది ప్లిు ఆకలితో మరణిస్తున్నారు. దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారని రాజీవ్‌ అన్నారు. కరోనా వైరస్‌ దేశాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో దేశ స్థితిగతుపై రాహుల్‌ గాంధీ పువురు ఆర్థికవేత్త అభిప్రాయాు తీసుకుంటున్నారు. వారిలో రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘరాం రాజన్‌, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీతో పాటు ప్రముఖ వైద్య నిపుణు ప్రొఫెసర్‌ ఆశిశ్‌ రaా ఉన్నారు. బాజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాత్‌తో  రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారతీయ ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం అన్న అంశంపై ఇద్దరూ చర్చించారు.  వైరస్‌ సంక్రమించడం అంటే  చావడమే అన్న భయాన్ని ప్రజల్లో నింపినట్లు బజాజ్‌ అన్నారు. దీని నుంచి బయటపడడం కష్టమే అన్నారు. ప్రజ నుంచి ఆ భయాన్ని తొగించాంటే ప్రధాని మోదీ ఏదైనా చెప్పాన్నారు. కఠినమైన లాక్‌డౌన్‌ అము చేసినా.. దాంట్లో కొన్ని లోపాు ఉన్నట్లు బజాజ్‌ తెలిపారు.  ఆ లోపా వ్ల వైరస్‌ ఇంకా సజీవంగా ఉందన్న విషయాన్ని ఆయన తెలియజేశారు.  ఆ సమస్యను పరిష్కరించకుండానే, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినట్లు బజాజ్‌ అన్నారు. లాక్‌డౌన్‌తో జీడీపీ పడిపోయిందన్నారు. 

Other News

Comments are closed.