వ్యవసాయ అనుబంధ రంగాకు పెరిగిన సబ్సిడీలు

share on facebook

గోడౌన్లల నిర్మణాలు.. యాంత్రిక వ్యవసాయానికి పెద్దపీట

రైతు సంక్షేమం క్ష్యంగా వినూత్న కార్యక్రమాలు

కెసిఆర్‌ పథకాలపై నేత ఆసక్తి

హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): నాలుగేళ్ల తెంగాణ చరిత్రలో  అనేక రైతు సంక్షేమ కార్యక్రమాు అము చేసి రైతాంగాన్ని ఉన్నతస్థితికి తీసుకున్ని వెల్లిన ఘనత సిఎం కెసిఆర్‌దే. ఉచిత నితరంతర విద్యుత్‌, మిషన్‌ కాకతీయతో చెరువు పునరుద్దరణ, పెట్టుబడి పథకం, ఎరువు విత్తనాు అందించడం వంటివన్నీ రైతుకు అండగా నిలిచేలా తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు తెంగాణలో కరెంట్‌ కోసమో..ఎరువు కోసమో.. క్యూు కట్టే దుస్థితి లేకుండా చేసిన ఘనత కూడా కెసిఆర్‌దే. రైతు అవసరాు ఎరిగి.. ప్రణాళికాబద్ధంగా వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అవస్థపాు చేసిన కరంటు కష్టాు పూర్తిగా మటుమాయమయ్యాయి. సాగుకు ఏమాత్రం ఇబ్బందు లేకుండా సాఫీగా సాగేలా ఒక్కటొక్కటిగా సాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తున్నాయి. ఓవైపు పెట్టుబడికి చేయూత, మరోవైపు గిట్టుబాటు ధర వచ్చేలా రైతుసంఘా ఏర్పాటుతో దేశ వ్యవసాయరంగానికే తెంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఏండ్ల తరబడి బీళ్లయిన భూమును ఆకుపచ్చగా మార్చడంలో కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాు, అన్నదాతకు అండగా నిుస్తున్న తీరు ఆశ్చర్యం గొుపుతున్నాయి. రైతుల్లో ఆనందోత్సాహాు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు.. సకాంలో సబ్సిడీపై ఎరువు, విత్తనా సరఫరా, పండిన పంటను దాచుకునేందుకు సరిపడా గోదాం నిర్మాణం.. పంటు ఎండకుండా పచ్చని పైర్లు కండ్ల చూసేలా 24 గంట ఉచిత కరంటు సరఫరా.. ఇలా రైతన్నకు అనేక విధాుగా అండగా ఉంటూ వస్తున్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెంగాణ సర్కార్‌ వ్యవసాయరంగం కోసం తీసుకున్న చర్యకు సర్వత్రా హర్షామోదాు భిస్తున్నాయి. సాగులో రైతుకు సహాు, సూచను అందించేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖను బలోపేతం చేసేలా ప్రభుత్వం భారీగా నియామకాు చేపట్టింది. ప్రతి 5వే ఎకరాకు ఒక ఏఈవో ఉండేలా ఏఈవో పోస్టును భర్తీ చేసింది. రైతు యూనిట్‌గా పంట బీమా అము చేయాని అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి దీనిపై పుమార్లు విజ్ఞప్తి చేసింది. తెంగాణ రాష్ట్ర సూక్ష్మనీటి సేద్య పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతుకు 100శాతం రాయితీ.. చిన్న, సన్నకారు రైతుకు 90శాతం సబ్సిడీ.. ఇతరుకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌ సదుపాయం కల్పిస్తున్నది. గతంలో ఈ పథకంలో గరిష్ఠంగా ఒక ఎకరాకు రూ.క్ష మాత్రమే సబ్సిడీగా భించేంది. తెంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ సబ్సిడీ మొత్తాన్ని గరిష్ఠంగా రూ.6క్షకు పెంచారు. కూరగాయ విత్తనాకు ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నది. క్రాప్‌ కానీను గుర్తించి రాష్ట్రాన్ని పండ్లు, పూు, కూరగాయ సాగులో స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికు రూపొందించింది. న్లగొండలోని గంధవారిగూడెంలో బత్తాయి మార్కెట్‌ ప్రారంభానికి సిద్ధమైంది. నకిరేకల్‌లో నిమ్మ రైతుకోసం రూ.3.07కోట్లతో నిమ్మ మార్కెట్‌ మంజూరు చేశారు. పను పురోగతిలో ఉన్నాయి. పీఏపల్లి మండం కొనమేకవారి గూడెంలో దొండ ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటుకు రూ.60.30 క్షు మంజూరయ్యాయి. దేశంలోని ఇతర ప్రాంతాతో పోలిస్తే తెంగాణలో వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట వేసినా ఫలితం కానరాని దుర్భర పరిస్థితు దాపురించాయి. మార్కెట్‌ ధరను చూసి ఆయా పంటు వేసి రైతు చేతు క్చాుకుంటున్నారు. ఇందుకు కంది,మిర్చి,ఉల్లి, పసుపు పండిరచిన రైతు దీనగాధలే నిదర్శనం. నిజానికి దేశంలో రైతుకు ఎంత చేసినా తక్కువే. తమ చెమటోడ్చి మనకు అన్ని విధాుగా భోజనం పెడుతున్న అన్నదాతకు అగ్రతాంబూం ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వ విధానాు ఉండాలి. పంటు పండక ఆశుడిగిన రైతు  చేసుకున్నట్లు లెక్కు చెబుతున్నాయి. ఇంచుమించుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులే తాండవిస్తున్నాయి. అందుకే రైతును ఆదుకునేందుకు ఏ చిన్న పని చేపట్టినా అది పెద్దగానే కనిపిస్తుంది. ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి పథకాు కూడా వారి జీవితాను మార్చలేక పోతున్నాయి. ఈ దశలో తెంగాణలో కోటి ఎకరాకు సాగునీరు క్ష్యంగా సిఎం కెసిఆర్‌ భగీరథ యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రాజెక్టును చేపట్టారు. మిషన్‌ కాకతీయతో చెరువు పునరుద్దరణ చేపట్టారు. ఎందుకంటే రైతు చితికి పోతున్న తరుణంలో వారికి ఏ రకమైన సాయం చేసినా అది నదిలో కొట్టుకుపోతున్న వారికి ఆసరాగా భించిన గడ్డిపోచలాంటిది. ఏ రకంగా చేస్తే వారిని ఆదుకోగమో సిఎం కెసిఆర్‌ మాత్రమే అర్థం చేసుకోగరు. తెంగాణలో రైతు స్థితిగతును మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పంటరుణాను మాఫీ చేసింది. సాగులో అత్యాధునిక పద్ధతును ప్రోత్సహించ టానికి భారీ సబ్సిడీ విూద యంత్ర పరికరాను అందజేస్తున్నది. నకిలీ విత్తన కంపెనీపై ఉక్కుపాదం మోపుతున్నది. రైతుకు 9 గంట స్థానంలో నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నది. నాుగేండ్ల వ్యవధిలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అనుక్షణం అండగా నిుస్తూ తీసుకున్న నిర్ణయాు అనేకం ఉన్నాయి.

Other News

Comments are closed.