Main

సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలి: బిజెపి 

మహబూబ్‌నగర్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  అవినీతి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాన మంత్రి మోడీ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థాను సరిదిద్దేందుకు సహాకరించాల్సిన ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి పూర్తిస్థాయి ప్రయోజనాలను … వివరాలు

పాలమూరులో గెలుస్తున్నాం: ఆచారి

మహబూబ్‌నగర్‌,మే22(జ‌నంసాక్షి): పాలమూరు ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో తమకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచారి అభిప్రాయపడ్డారు. ఇక్కడి నుంచి డికె అరుణ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో నాలుగైదు సీట్లు గెలుస్తామని అన్నారు. ఇదిలావుంటే ఓటమి భయంతో ఉన్న  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత … వివరాలు

కొనసాగుతున్న  భూ నిర్వాసితుల ఆందోళన

14వరోజుకు చేరుకున్న నిరసనలు మహబూబ్‌నగర్‌,మే20(జ‌నంసాక్షి): తమకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పక్షం రోజులుగా ఆందోలన చేస్తున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీరు దీక్షలు చేపట్టి సోమవారం నాటికి 14 రోజులకు చేరింది. కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం పోతిరెడ్డిపల్లి … వివరాలు

రైతులకు అందుబాటులో శుద్దిచేసిన విత్తనాలు 

ప్రైవేట్‌ వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టే యోచన మహబూబ్‌నగర్‌,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కువగా వరి విత్తనాలనే రైతుల నుంచి పండిస్తున్నారు. తరవాత కందులను ఇస్తున్నారు. మిగతావి తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మిగతా వంగడాల విత్తనాలను డిమాండును బట్టి సంస్థ ఇతర యూనిట్ల నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో  ఖరీఫ్‌ సీజనులో రైతులకు వివిధ రకాల … వివరాలు

ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ మేరకు ధరనలు అందడం లేదు. నిల్వ చేసుకునేందుకు అనువైన స్థలం లేకపోవడంతో ధర రాకున్నా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. కొందరు రైతులు గడ్డను పంట పొలాల వద్దనే … వివరాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం  

కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు మహబూబాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసిజిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయకు పిలుపు నిచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సిఎం కెసిఆర్‌ పేరు నిలపాలన్నారు. తెలంగాణ … వివరాలు

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా నీటి విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు. ఉన్న నీటిని పరిగణనలోకి తీసుకొని సాగునీటి అవసరాలను … వివరాలు

మండుటెండల్లోనూ అద్భుత కళాఖండాల సృష్టి

ఎండలను సైతం లెక్కచేయని శిల్పుల తదేక దీక్ష ఇదో అవకాశంగా సుందర నిర్మాణం కోసం వారి తపన శరవేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు యాదాద్రి,మార్చి29(జ‌నంసాక్షి): అనేక ప్రత్యేకతలతో దేశంలోనే అత్యద్భుత దేవాలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సంకల్పించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎండలు దంచుతున్నా నిర్మాణ కార్యక్రామల్లో ఎలాంటి … వివరాలు

ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం 

ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం యాదాద్రి భువనగిరి,మార్చి29(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వైటీడీఏ ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో…. మొత్తం 104 చదరపు కిలోవిూటర్ల పరిధికి విస్తరిస్తుంది. యాదగిరిపల్లి, గుండ్లపల్లి, … వివరాలు

పశుగ్రాస కేంద్రాలను గుర్తించాలి

మహబూబ్‌నగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): గతంలో కంటే ప్రతి ఏడాదికి గొర్రెలు అధికంగా అవుతున్నందున ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు  స్పష్టం చేశారు.  గొర్రెల పెంపకం సంబంధించిన భూమి, పశుగ్రాసం పెంచే భూమి, నీటి పరివాహక ప్రాంతాలను గుర్తించి పశుగ్రాసం పెంచాలన్నారు. పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలను 75 … వివరాలు