భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ

చిన్న తాండ్రపాడు సెప్టెంబర్ 30, (జనంసాక్షి ) చిన్న తాండ్రపాడుజోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామ బిటి రోడ్డు కు ఎన్నో సంవత్సరాలుగా స్వంతంగా గుంతలు దగ్గర స్వయంగా మట్టి వేసి యాక్సిడెంట్స్ ప్రమాద హెచ్చరికలు రాకుండా ఉండటానికి చిన్న తాండ్రపాడు గ్రామ సీనియర్ నాయకుడు సుధాకర్ గౌడ్ గారు తన స్వంత శ్రమ తో కష్టపడుతూ గుంతలు ఉన్న దగ్గర మట్టి వేసి వర్షంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా ఉండటానికి దారి పొడవునా చూసి వేళ్ళె వాళ్ళు తప్ప ఈ నాయకునికి సేవ చేసి సహాయం చేసేవారు లేకపోలేదు ఈ నాయకునికి శ్రమ కు మెచ్చి గుంతలు ఉన్న దగ్గర మట్టి వేసి యాక్సిడెంట్స్ ప్రమాద హెచ్చరికలు రాకుండా ఉండటానికి ప్రజా ప్రతినిధులు మీ వంతు సహాయం చేసి చిన్న తాండ్రపాడు గ్రామ బిటి రోడ్డు కు మరమత్తులు చేయవలసిందిగా ఏడు గ్రామాల ప్రజలు తరపున మనవి చేసుకుంటున్నాం.