ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి

ఈరోజు ఐజ మున్సిపాలిటీ పరిధి లోచిన్న తాండ్రపాడు మాజీ ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు మిత్రుడు నవదీపు సాయి గారు మంచి ఆలోచన తో మన ఐజా మండలం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయిలను ఉద్దేశించి కరాటే చాలా ఉపయోగకరమైనదిఅని కరాటే ట్రైనింగ్ ఆఫీసును అయిజ SBI బ్యాంకు ప్రక్కన ప్రారంభించడం జరిగినది కావున వారి ఆహ్వాన కోరిక మేరకు నూతన కరాటే ఆఫీస్ పూజా కార్యక్రమంలో పాల్గొని వారు స్థాపించిన కరాటే ఆఫీసు అనేక రకాలుగా అంచలంచలుగా ఎదగాలని,మరియు ముఖ్యంగా ఈ నాటి కాలంలో అనేక ప్రదేశాలలో *బాలికల పైన,స్త్రీల పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులను తప్పించుకొనుటకు, ఆత్మరక్షణకు ఈ కరాటే చాలా ప్రాముఖ్యం అని మంచి ఆలోచనతో ఇలాంటి ఆఫీసును ప్రారంభించినందుకు నవదీప్ సాయి వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని తెలుపడం జరిగినది అనంతరం కుటుంబ సభ్యులు ప్రేమ పూర్వకమైన మనసుతో నన్ను శాలువా,పూల