Main

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు విూడియాకు తెలిపారు. పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.1.85 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు … వివరాలు

అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

మరో ఘటనలో కారులో మంటలు రంగారెడ్డి,అక్టోబర్‌4  (జనంసాక్షి):  షాబాద్‌ మండలంలోని కుర్వగూడ గేట్‌ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే  మైలార్‌దేవ్‌పల్లి … వివరాలు

పార్టీమారడంతో దక్కిన అదృష్టం

చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన విద్యాశాఖను దక్కించుకున్నారు.  తనయుడి కోసం గతంలో ఓ మారు పోటీకి దూరంగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి, గత ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచారు. ఎక్కడి … వివరాలు

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను తరలిస్తుండగా.. విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్‌ చేసి.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్‌ అధికారులు.. రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించగా … వివరాలు

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై గత రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు నిందితుల కొసం … వివరాలు

జిల్లాకు పెరగనున్న వ్యవసాయ బడ్జెట్‌

నేరుగా సబ్సిడీ పథకాల అందేత రంగారెడ్డి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లా పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ సాగు ఉండడంతో రైతులకు యంత్ర పరికరాల సబ్సిడీ కింద సుమారు రూ.6 నుంచి 7కోట్లు కేటాయింపు జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెరగనున్నట్లు తెలిసింది. కొత్త విధానంతో సబ్సిడీ డబ్బులు రైతులకు నేరుగా … వివరాలు

టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి

రంగారెడ్డి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అభివృద్ది చేసే పార్టీ అన్నారు. ప్రజల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమని అన్నారు. వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో … వివరాలు

మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం మహేంద ర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిని చూడలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.  మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా తాగు నీటిని … వివరాలు

కందిపంటకు నష్టం

రంగారెడ్డి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో పత్తి పాడైనట్లు తెలుస్తోంది. అలాగే ఆలస్యంగా వేసిన మొక్కజొన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది. వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా కంది, పత్తి … వివరాలు

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌, ఇపుడు ఈ విషయమై మాట్లాడంలేదని ఆరోపించారు. గోల్కొండ కోటలో సెప్టెంబర్‌ 17 ఉత్సవాలు జరపాలని ప్రభుత్వాన్ని … వివరాలు