జిల్లా వార్తలు

ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ ప్రమాణ స్వీకారం

  – ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్‌ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు … వివరాలు

టీచర్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు నిర్వహిస్తోంది. దీని ప్రాంగణంలోని ఎస్టీవీసీ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు కనీసం పదవ తరగతి పాసై ఉండాలని, ఎటువంటి వయోపరిమితి లేదని చెప్పారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన … వివరాలు

బిసి స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా ప్లేస్‌మెంట్‌ గ్యారెంటీతో పలుకోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఎన్‌ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్హతలు గల నిరుద్యోగ యువతీ యువకులకు అపోలో వారితో మెడ్‌స్కిల్స్‌, స్టెప్‌ సంస్థ ద్వారా ¬టల్‌ మేనేజ్‌మెంట్‌, … వివరాలు

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్రా, కర్నాటకతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు … వివరాలు

కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హయాంలోనే గ్రామాలో సమగ్రాభివృద్ది జరిగిందన్నారు. అర్హులందరికీ … వివరాలు

ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జగిత్యాల మండల స్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో తెలుగు విూడియంలో జగి త్యాల బాలికల పాఠశాలకు చెందిన ఏ … వివరాలు

ఎన్నికల సందర్భంగా మద్యం షాపుల మూసివేత

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): మూడు విడతల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లో పోలింగ్‌ రోజు కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు, తాడీ డిపోలు, ఐఎంఎల్‌ షాపులు, బార్లు మూసి ఉంచాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 21న మొదటి విడతలో భిక్కనూరు, రాజంపేట్‌, దోమకొండ, … వివరాలు

పంచాయితీ ఎన్నికల రోజుల సెలవు

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం సెలవుదినం ప్రకటించినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, భిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట్‌, దోమకొండ, రాజంపేట్‌, తాడ్వాయి మండలాల్లోని వివిధ గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 21న … వివరాలు

ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, అయినా ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తి … వివరాలు

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా దేశీదారు అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24గంటల పాటు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.జిల్లాకు ఆనుకొని మహారాష్ట్ర ఉండడంతో … వివరాలు