ముఖ్యాంశాలు
7.5 శాతం ఫిట్మెంట్
పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లు త్రిసభ్య కమిటీ సిఫారస్సు ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి వి.మమత, జనరల్ సెక్రెటరీ శ్రీ ఎ.సత్యనారాయణ, శ్రీ యం.బి.క్రిష్ణ యాదవ్, … వివరాలు
ముఖ్యమంత్రి తోనే మాట్లాడుకుంటాం ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్ ,జనవరి27 (జనంసాక్షి): పీఆర్సీపై ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటా మని సీఎస్కు తెలిపినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్ తెలిపారు. పీఆర్సీపై సీఎస్తో టీజీవో, టీఎన్జీవో సంఘాల సమావేశం ముగి సింది. అనంతరం రాజేందర్ మాట్లాడారు. ’43 శాతానికి తగ ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ను కోరాం. పీఆర్సీపై రాజకీయ నిర్ణయం మాత్రమే జరగాలి. … వివరాలు
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడతాం
ఏజెంట్లు 4 శాతం కంటే ఎక్కువ కవిూషన్ తీసుకోవద్దు సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీ – రైతులతో మాట్లాడి.. ధరలపై ఆరా సిద్దిపేట / గజ్వేల్ జనవరి 27 (జనంసాక్షి): సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలోని ఒంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కూరగాయలు … వివరాలు
రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!
ట్రాక్టర్ పరేడ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ పరేడ్ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ర్యాలీలో విద్రోహశక్తులు చొరబడే అవకాశం ఉందని కొద్ది రోజుల ముందే అనుమానాలు వ్యక్తం చేసిన రైతు సంఘాలు అనుమానాలను నిజం చేసేలా ర్యాలీలో ఘర్షణలు, ఎర్రకోట వైపు … వివరాలు
కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు
చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శివభక్తులైన పుతుషోత్తవ ునాయుడు, పద్మజ దంపతులు … వివరాలు
మహిళలను దారుణంగా కడతేర్చిన సైకో అరెస్టు
16 హత్యలు వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్ హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి): ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ఫోర్స్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిందితుడు మైన రాములును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన … వివరాలు
కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి26 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళ వారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. సచివలయ నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని … వివరాలు
ఘనంగా గణతంత్ర వేడుకలు
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి): తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనాను … వివరాలు
ఘనంగా గణతంత్ర వేడుకలు
ఢిల్లీ జనవరి 26 (జనంసాక్షి): తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనాను రాష్ట్ర … వివరాలు
పోలీస్ ప్రమోషన్ లలో మళ్ళీ కొత్త సమస్యలు
– పోలీస్ ప్రమోషన్లపై హైకోర్టును ఆశ్రయించిన 1996 బ్యాచ్ సీఐలు – నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంద్ర, తెలంగాణ డీజీపీలకు నోటిసులు – తమ కంటే జూనియర్ లు తమకు బాస్ లుగా వస్తున్నారని వరంగల్ జోన్ అధికారుల ఆవేదన హైదరాబాద్,జనవరి 25(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేసి … వివరాలు