ముఖ్యాంశాలు

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. …

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. …

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్‌ …

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల

` నవంబర్‌ 11న పోలింగ్‌ ` 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని …

బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా

` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌ ` నవంబర్‌ 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్‌ …

మరో గాడ్సే..

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్‌ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న …

కొండచరియలు విరిగిపడి..

` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం డార్జిలింగ్‌(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 …

ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్‌ ఫొటోలు

– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్‌ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. …

బడుగుజీవులపై భారం మోపుతారా?

` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ …