అఖిలపక్షం సీఐబీ ప్రకటన సవరణ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నిన్న విడుదల చేసిన ప్రకటనను సవరిస్తు కేంద్ర హోంమత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. నిన్నటి ప్రకటనకు హోంమత్రి వ్యాఖ్యలు జోడించింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని విలేకరుల సమావేశాంలో హోంమంత్రి చెప్పారని పేర్కొంటు సవరించింది. నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంశం తేలుస్తామన్న హోంమంత్రి షిండే ప్రకటన నిన్న విడుదల చేసిన పీఐబీ ప్రకటనలో లేకపోవడం పలు అనుమానాలు తలెత్తిన విషయం తెలిసిందే.