అఖిలపక్షానికి ఎవరిని పంపాలో నిర్ణయిస్తాం : ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణపై ఈనెల 28న జరిగే అఖిలపక్షానికి ఎవరిని పంపాలో అనే విషయంపైఈనెల 22, 23న కరీంనగర్‌లో నిర్ణయిస్తామని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. డెడ్‌లైన్లు పెట్టే అధికారం ఐకాసకు లేదని ఎర్రబెల్లి అన్నారు.