అత్యాచారఘటనలో నిందితులకు కఠినశిక్ష విధించాలి : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఢిల్లీ అత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధితురాలి మృతికి సంతాపంగా ఎంపీలు పొన్నం , గుత్తా సీఎల్పీ కార్యాలయంలో రెండు నిమిషాల మౌనం పాటించారు.