అది వారి వ్యక్తిగత విషయం : డీఎల్
కడప : ఎఫ్‌డీఐల విషయంలో తెదేపాకు చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం మంత్రి కూడా వ్యక్తిగత విషయమని మంత్రి డీఎల్ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా తెదేపా ఎంపీలతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు. వైకాపా ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్‌తో తెదేపా కుమ్మక్కు కాలేదని చెప్పారు. కడప జిల్లాకు నీటి విడుదల విషయమై ప్రభుత్వ పెద్దలు నచ్చిన వారికే కేటాయిస్తున్నారని తెలిపారు.