అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

పశ్చిమగోదావరి: కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్న గూడెం ద్ద హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ సఘటనలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ బస్సు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి అదుపుతప్పినట్లు సమాచారం.