అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

కాకినాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ముడో రోజు కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో సీఎంతోపాటు కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.