అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చౌరస్తాలో చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 600 వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతల వేణుగోపాల్, గోపీనాథ్, శ్రీనివాస్, రవి, సూర్య ప్రకాష్ ,వెంకన్న, కిరణ్ కుమార్, వైకుంఠం  వీరేంద్ర ,మోహన్, సంతోష్, వెంకన్న, సుభాష్  రమేష్ తదితరులు పాల్గొన్నారు.