అనూహ్యమలుపు తిరిగిన మూడో వన్డే
రాంచీ : రాంచీలో భారత్- ఇంగ్లడ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మిడిలార్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. 98 పరుగులకే 6 కీలకమైన వికెట్లు కోల్పోయింది. మోర్గాన్, కీస్వేట్టర్, పటేల్ వికెట్లు వెనువెంటనే కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.