అన్నదాన కార్యక్రమంలో తాను ముందుంటా

*శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్అన్నదాన కార్యక్రమంలో తాను ముందుంటా *శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్

 

తూప్రాన్, మార్చి 21( జనం సాక్షి) ::: ప్రజల కోరిక మేరకు అన్నదానం నిర్వహించే కార్యక్రమంలో తాను ముందు ఉంటానని వేంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా పేర్కొన్నారు మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు అన్నదానంలో ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులు ముందుంటారని కొనియాడారు ఐ బి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కోడి ప్యాక నారాయణ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ జిల్లా కేంద్రాలలో మండల కేంద్రంలో అమావాస్య అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు దీనిని ఇతర రాష్ట్రాలలో విస్తరించడానికి ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు
శివంపేట్ జెడ్ పి టి సి. నాయకులు పబ్బ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివంపేట్ మండల్ జెడ్పిటిసి పబ్బ మహేష్ అన్నదాన  నిర్వాహకులుగా అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం చైర్మన్ ఉప్పల నాగరాజ్ గుప్తా జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు ఐ వి ఎఫ్ యూత్ జిల్లా అధ్యక్షులు నీల నవీన్ కుమార్ మండల ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొవ్వూరు శ్రీనివాస్ ఆర్యవైశ్య యూత్ అధ్యక్షుడు దేవత శ్రవణ్ సిద్ధ రాములు జిల్లా అధ్యక్షులుశివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గోసన్పల్లి వెంకటేష్, దేవత రాజులు  మాలే సంతోష్ కుమార్ గుప్తా, ఉప్పల నరసింహులు, గుప్తా, కోడిప్యాకా నాగరాజు,గుప్తా, ప్రవీణ్ గుప్తా, నేతి నాగేష్, గుప్తా, దేవత రాజులు, ప్రభాకర్ ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.