అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు : ఆర్‌ ఆర్‌ పాటిల్‌

పుణే : పుణే బాంబు పేలుళ్ల ఘటనపై అన్నీ కోణీల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మహరాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ వెల్లడించారు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను ఆయన పరీశిలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఉగ్రవాద వ్యతిరేఖ ధళం(ఏటీఎస్‌) కూడా రంగంలోకి దిగినట్టు ఆయన అన్నారు.